Chanakya Niti: ఈ ముగ్గురు ఎక్కువకాలం నిలబడరని హెచ్చరించిన చాణక్య!
భారతదేశం, జూలై 1 -- మహాపండితుడు, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన అనుభవజ్ఞానంతో సమాజంలోని లోతైన అంశాలను ఆవిష్కరించారు. ఆయన చెప్పిన ఒక శ్లోకం నేటి ఆధునిక కాలంలో కూడా అన్వయించుకోదగ్గదిగా ఉంది.
ఈ శ్లోకం అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. నదీ తీరంలో పెరిగే చెట్లు, పరాయి ఇళ్లలో ఉండే స్త్రీలు, సరైన సలహాదారులు లేని పాలకులు.. వీరు త్వరగానే వినాశనానికి గురవుతారని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు.
నది గట్టున పెరిగే వృక్షాల పరిస్థితి ఎప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది. వర్షాకాలంలో నది ఉప్పొంగినప్పుడు వచ్చే వరదలకు గట్టున ఉన్న మట్టి క్రమంగా కోతకు గురవుతుంది. దీనివల్ల ఆ చెట్ల వేర్లు బలహీనపడి, ఎప్పుడు పడిపోతాయో ఎవరికీ తెలియదు. అంటే, ప్రకృతి సిద్ధమైన విపత్తులు సంభవించినప్పుడు నదీ తీరంలోని చెట్లు మొట్టమొదటగా దెబ్బతింటాయి. ఇక్కడ చాణక్యుడు చెప్పిన అంతరార్థం ఏమిటంటే.. నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.