Chanakya: అలాంటి వ్యక్తికి పేదరికం ఎప్పటికీ రాదు.. చాణక్యుడి ఈ 4 సూత్రాలు పాటించండి!
భారతదేశం, జూన్ 19 -- ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం కేవలం ప్రాచీన కాలానికే పరిమితం కాదు. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి, అశాంతితో సతమతమవుతున్న వారికి ఈ సూత్రాలు దిశానిర్దేశం చేస్తాయి. పేదరికం, పాపాలు, గొడవలు, భయం వంటి సమస్యలను దూరం చేసుకుని ప్రశాంతమైన జీవనం గడపడానికి చాణక్యుడు చెప్పిన ఈ మార్గాలను తెలుసుకోండి.
"పరిశ్రమ ఉన్నచోట దరిద్య్రం ఉండదు," అని చాణక్యుడు స్పష్టం చేశారు. చాలా మంది తమ దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చుంటారు, కానీ కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తికి పేదరికం దరి చేరదు. నిరంతరం తన లక్ష్యం వైపు అడుగులు వేసే వ్యక్తికి విజయం దక్కుతుంది, తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి. కష్ట పడటం అంటే కేవలం పని చేయడం మాత్రమే కాదు, సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం. ఏ వ్యక్తి అయితే తన వృత్తిలో, వ్యాపారంలో అలసట లేకుండా శ్రమిస్తాడో, వారిని లక్ష్మీదేవి తప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.