Chakkora Review: చకోర రివ్యూ- అమ్మాయి కోసం పక్షిలా తిరిగే ప్రేమికుడు- పూరి జగన్నాథ్ శిష్యుడి ప్రేమ కావ్యం ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 9 -- Chakkora Movie Review And Rating In Telugu: మాస్ కథలతో, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. పూరి జగన్నాథ్ వద్ద ఎంతోకాలంగా సహాయ దర్శకుడిగా పనిచేసిన మంగా శ్రీనివాస్ డైరెక్టర్‌గా మారిన సినిమానే 'చకోర' (లూనార్ లవ్ బర్డ్).
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన చకోర చిత్రాన్ని డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించగా, శ్రీలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు నిర్మించారు. ఇవాళ (అక్టోబర్ 9) చకోర మూవీ థియేటర్లలో విడుదలైంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, లక్ష్య సాధన కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో నేటి చకోర రివ్యూలో తెలుసుకుందాం.
చిన్నతనం నుంచి తల్లి చూపించే చందమామను చూస్తూ పెరిగిన ఒక స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.