Chahal Venu Madhav: వేణు మాధవ్ లా మారిన టీమిండియా స్పిన్నర్ చాహల్- బ్రహ్మానందం లాంటి శిఖర్ ధావన్ కు కౌంటర్- ఇది నిజమేనా?
భారతదేశం, నవంబర్ 4 -- Chahal As Venu Madhav: క్రికెట్, సినిమా.. జనాలకు బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అందించే రెండు డిఫరెంట్ మార్గాలు ఇవి. అలాంటిది ఇవి రెండు కలిస్తే వచ్చే కిక్కే వేరు. సినిమా సెలబ్రిటీలు క్రికెట్ ఆడుతుండటం, క్రికెటర్లు మూవీ డైలాగ్స్, సాంగ్స్ కు రీల్స్ చేయడం ఇలాంటిదే. తాజాగా యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్ ఇలాగే చేశారు.
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ మ్యాచ్ లో సీరియస్ గా ఉన్నా బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు. ముఖ్యంగా చాహల్ బోలెడు కామెడీ చేస్తాడు. ఇక గబ్బర్ శిఖర్ కూడా డ్యాన్స్ తో అదరగొడతాడు. తాజాగా వీళ్లిద్దరూ ఒక్క చోట కలిశారు. వెంటనే వేణు మాధవ్ లా చాహల్, బ్రహ్మానందంలా శిఖర్ ధావన్ మారిపోయారు.
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెటైరికల్ మూవీ 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు'. 20...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.