భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ (Census 2027) నేటి నుంచే ప్రారంభమైంది. ఈసారి విశేషం ఏంటంటే.. పెన్ను, పేపర్ అవసరం లేకుండానే, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ వివరాలను మీరే సులభంగా నమోదు చేసుకోవచ్చు.

మీరు ఎవరి కోసమో వేచి చూడాల్సిన పనిలేదు. ఏప్రిల్ 26 (ఆదివారం) నుండి మే 10 వరకు ఆన్‌లైన్‌లో మీ వివరాలను మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం https://se.census.gov.in వెబ్‌సైట్ వెళ్లండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. వివరాలు నింపాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.

మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే, మీకు ఒక 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ' వస్తుంది. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది.

వివరాలు...