భారతదేశం, జనవరి 31 -- హైదరాబాద్‌ లోని సీఎస్ఐఆర్- సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CSIR-CCMB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 50 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన అప్లికేషన్ ఫారమ్ తో పాటు సంబంధిత పత్రాలతో కూడిన హార్డ్ కాపీని మార్చి 2వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....