భారతదేశం, ఏప్రిల్ 7 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలను గతంలో కంటే ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతియేటా మే నెలలో ఈ ఫలితాలు వెలువడతాయి. కానీ, పలు మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు ఏప్రిల్ 20 లోగా విడుదల అవుతాయి! పరీక్షా విధానంలో రాబోయే మార్పుల (ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు కింద పేర్కొన్న అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కు షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
results.nic.in
cbseresults.nic.in
cbse.nic.in
వీటితో పాటు, పాఠశాలల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు కూడా ఫలితాలు నేరుగా అందుతాయి.
ఫలితాలను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.