భారతదేశం, మే 11 -- CBSE Class 12 result 2026: సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకుందనడానికి నిదర్శనంగా 'డిజీలాకర్' పోర్టల్‌లో తాజాగా ఒక అప్‌డేట్ కనిపిస్తోంది. మే 10న డిజీలాకర్‌లో "Results Soon" (ఫలితాలు త్వరలో) అనే నోటీసు ప్రత్యక్షమైంది. దీని అర్థం, విద్యార్థుల మార్కుల ఫైళ్లను డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయడం పూర్తయిందని, ఏ క్షణమైనా ఫలితాలు బయటకు రావచ్చని తెలుస్తోంది.
గత కొన్నేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. డిజీలాకర్‌లో ఇలాంటి నోటిఫికేషన్లు లేదా స్టూడెంట్ లాగిన్ ఫీచర్లు యాక్టివేట్ అయిన కొన్ని రోజుల్లోనే బోర్డు ఫలితాలను ప్రకటిస్తుంది. దీని ప్రకారం.. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు మే 11 నుంచి 20 నాటికి వెల్లడయ్యే అవకాశాలు మెండు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.