Car insurance : మీ కారుకు ఈ మాడిఫికేషన్స్ చేయిస్తున్నారా? వారంటీ, ఇన్సూరెన్స్ పూర్తిగా గోవిందా!
భారతదేశం, జూలై 27 -- కొత్తగా కారు డెలివరీ తీసుకోగానే చాలామంది చేసే మొదటి పని.. తమకు నచ్చిన యాక్సెసరీలు ఫిట్ చేసుకోవడం, నచ్చినట్లు మాడిఫై చేసుకోవడం! కారు చూడటానికి డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుందనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే రకరకాల ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాలను అమర్చుతుంటారు. అయితే ఇలా కారును మనకు నచ్చినట్లు మార్చే క్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. మనం చేసే కొన్ని రకాల మాడిఫికేషన్ల వల్ల కారు తయారీ కంపెనీలు ఇచ్చే వారంటీ రద్దవుతుంది. అంతేకాకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను కూడా కంపెనీలు తిరస్కరించే అవకాశం ఉంది!
అయితే, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా ఒక భాగాన్ని మార్చినప్పుడు కారు మొత్తానికి వారంటీ రద్దు కాదు. మీరు చేసిన మార్పు వల్ల ఏ భాగం లేదా సిస్టమ్ ప్రభావితమైందో, దానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.