భారతదేశం, ఏప్రిల్ 28 -- New Car Delivery Checking tips : లక్షల రూపాయలు వెచ్చించి కొనే కారు పక్కాగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే కారును డెలివరీ తీసుకునే ముందు కొన్ని రకాల చెకింగ్స్ చేయడం ఉత్తమం. వాటినే ప్రీ-డెలివరీ ఇన్స్పెక్షన్ (పీడీఐ) అని అంటారు. పెయింట్‌లో గీతలు ఉన్నాయా? ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తోందా? లేదా ఏదైనా మెకానికల్ సమస్య ఉందా? అని తనిఖీ చేయడం ఇందులో భాగం. కారు రిజిస్ట్రేషన్ కాకముందే కస్టమర్ ఈ తనిఖీలో పాల్గొనడం అత్యంత ముఖ్యం.
కారును ఎప్పుడూ మంచి వెలుతురు ఉన్న చోట పార్క్ చేయించి తనిఖీ చేయాలి.
బాడీ అండ్ పెయింట్: కారు చుట్టూ తిరుగుతూ స్క్రాచ్‌లు, డెంట్లు లేదా పెయింట్ తేడాలు ఉన్నాయో లేదో చూడండి. డోర్లు, బోనెట్, డిక్కీ సరిగ్గా తెరుచుకుంటున్నాయో, మూతపడుతున్నాయో చెక్ చేయండి.
లైట్లు అండ్ గ్లాస్: హెడ్‌ల్యాంప్‌లు, టెయిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.