భారతదేశం, మార్చి 17 -- పరాభవ నామ సంవత్సరంలోకి (Ugadi 2026) అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది, అనేక లాభాలను తీసుకురాబోతుంది. ఇక విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసే సమయం ఆసన్నమవుతోంది. పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
పంచాంగ గణనాల ప్రకారం గురువు జూన్ నుంచి ఏడవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. శని మూడవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. డిసెంబర్ దాకా రెండవ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత జన్మరాశిలో సంచరిస్తాడు. కేతువు డిసెంబర్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. వీటి ఆధారంగా చూసినట్లయితే మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.