భారతదేశం, మార్చి 31 -- అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026ను ఏప్రిల్ 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అమరావతిని ఒకే రాజధానిగా కొనసాగించాలన్న టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి చట్టబద్ధత కల్పిస్తూ.. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ బిల్లు అమరావతి హోదాను సురక్షితం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర హోంశాఖ బుధవారం లోక్సభలో ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో ఈ బిల్లు ప్రవేశపెడుతుంది. ఈ మేరకు బిజినెస్ జాబితాలో దీన్ని చేర్చారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్తుంది. రెండ్రోజుల్లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనుంది.
ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.