భారతదేశం, ఏప్రిల్ 24 -- Oral Cancer Symptoms : క్యాన్సర్ మహమ్మారి నిశ్శబ్దంగా శరీరాన్ని ఆక్రమిస్తుంది. భారతదేశంలో సాధారణంగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఊపిరితిత్తులు, నోటి మరియు రొమ్ము క్యాన్సర్లు ప్రారంభ దశలో చాలా స్వల్ప లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని మనం సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం ఎంతో సంక్లిష్టంగా మారుతుంది. అందుకే శరీరంలో కనిపించే చిన్నపాటి మార్పులను కూడా గుర్తించడం చాలా అవసరం.
నోయిడాలోని మెదాంత హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అంకుర్ నందన్ వర్షనే ఈ విషయంపై కీలక విషయాలను పంచుకున్నారు. "నొప్పి లేకపోవడమే క్యాన్సర్ విషయంలో అతిపెద్ద శాపం. ప్రారంభంలో ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి, రోగులు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న గడ్డలను లేదా మార్పులను సహజంగా తగ్గిపోత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.