Canara Bank Recruitment : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు - అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Canara Bank Apprentice Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు కెనరా బ్యాంక్ గొప్ప అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో 3,500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జాతీయ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) అధికారిక పోర్టల్ nats.education.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1, 2026న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 17, 2026 నాటికి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.