Canada Student Visa : కెనడా కలలకు బ్రేక్.. పదేళ్ల కనిష్టానికి భారత విద్యార్థుల వీసాలు!
భారతదేశం, నవంబర్ 22 -- ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కెనడా గడ్డపై అడుగుపెట్టాలని కలలు కనే భారత విద్యార్థుల జోరుకు గట్టి బ్రేక్ పడింది! కెనడా ప్రభుత్వ కఠిన ఆంక్షల ఫలితంగా, ఆ దేశ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు స్టడీ పర్మిట్లు పొందుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయే దిశగా సాగుతోంది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి కెనడా జారీ చేసిన మొత్తం 2,63,340 స్టడీ పర్మిట్లలో భారతీయుల వాటా కేవలం 51,900 మాత్రమే. ఏడాది చివరి త్రైమాసికంలోనూ ఇదే ధోరణి కొనసాగితే, 2017 తర్వాత ఇదే అత్యల్ప వార్షిక సంఖ్యగా నమోదవుతుంది. గతంలో 2016లో మొత్తం 2,64,270 పర్మిట్లలో భారతీయులకు 52,620 వీసాలు దక్కాయి.
టొరంటోకు చెందిన వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.