CA Curriculum: సీఏ కోర్సులో భారీ మార్పులు.. సిలబస్‌లోకి ఏఐ!
భారతదేశం, మే 18 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును మరింత ఆధునీకరించేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సాంకేతికత, డిజిటల్ టూల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. సీఏ కరికులమ్ (పాఠ్యప్రణాళిక) లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, ఇతర సరికొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు ఐసీఏఐ సిద్ధమైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సీఏ కోర్సును అభ్యసిస్తుండగా.. ఐసీఏఐలో 5 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు (సీఏలు) ఉన్నారు. పరిశ్రమల తదుపరి తరం అవసరాలకు అనుగుణంగా కాబోయే చార్టర్డ్ అకౌంటెంట్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు.
ఐసీఏఐ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ డీ ఈ మార్పులపై మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.