భారతదేశం, ఏప్రిల్ 7 -- ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 'ధురంధర్' నామస్మరణ మారుమోగిపోతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయంపై టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్, నటుడు బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధురంధర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ధురంధర్ 1, ధురంధర్ 2 కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ మూవీస్ సక్సెస్ పై బీవీఎస్ రవి స్పందించాడు. ధురంధర్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే, పాతకాలపు పద్ధతుల్లో సినిమాలు తీసే తెలుగు నిర్మాతలకు ఇది ముగింపునకు ఆరంభం అని రవి పేర్కొన్నాడు.
ఒక ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ, ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ తన విజన్ తో అందరినీ ఎలా ఒప్పించగలిగారనే అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.