Bunny Vasu Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ ఛేంజ్ చేస్తారా? బన్నీ వాసు సంచలన రియాక్షన్.. ఆ ట్రోల్స్ కు గట్టి కౌంటర్!
భారతదేశం, జూన్ 27 -- Bunny Vasu Idupu Kayitham: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్) సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం 'ఇడుపు కాయితం' (Idupu Kayitham). వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి, యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. అయితే మూవీ టైటిల్ కారణంగా రచ్చ రేగింది.
ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై తాజాగా ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తనను కొంత టెన్షన్‌కు గురిచేసిందని ఆయన అంగీకరించారు.
"కథను బట్టి మాత్రమే మేము ఈ టైటిల్‌ను ఎంచుకున్నాం. దానిపై ఇంత కాంట్రవర్సీ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సినిమా దర్శకుడు వంశీరెడ్డి జమ్మికుంట (తెలంగాణ) న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.