Bullet Train Project Recruitment : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు- రూ. 1.10 లక్షల వరకు జీతం!
భారతదేశం, జూలై 9 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగస్వాములు కావాలనుకునే సాంకేతిక నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది! బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చూస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) వివిధ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 237 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి, రైల్వే రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అధికారిక వెబ్సైట్ (nhsrcl.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.