భారతదేశం, ఏప్రిల్ 21 -- Budhaditya Rajayogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మానవ జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల యువరాజుగా భావించే బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. సాధారణంగా జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం, అపారమైన మేధస్సు, వృత్తిరీత్యా అద్భుతమైన విజయాలు లభిస్తాయి.
ప్రస్తుతం సూర్యుడు తన ఉచ్ఛ రాశి అయిన మేష రాశిలో సంచరిస్తుండగా, త్వరలోనే బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నారు. 2026, ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 06:55 గంటలకు బుధుడు మేష రాశిలోకి అడుగుపెడతారు. మే 15 వరకు ఈ రెండు గ్రహాల సంయోగం కొనసాగుతుంది. కుజుడి ఆధిపత్యంలో ఉండే మేష రాశిలో ఈ రాజయోగం ఏర్పడటం వల్ల మూడు రాశుల జాతకుల జాతకం ఒక్కసారిగా మారిపోనుంది. మరి ఆ అదృష్ట రాశులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.