భారతదేశం, ఏప్రిల్ 14 -- Redmi A7 Pro price in India : బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీని పెంచుతూ షావోమీ తన తాజా మోడల్ రెడ్‌మీ ఏ7 ప్రో 5జీని ఇటీవలే భారత్‌లోకి తీసుకొచ్చింది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఈ ఫోన్‌లో అందించిన బ్యాటరీ సామర్థ్యం, లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది:
4 జీబీ + 64 జీబీ: రూ. 11,499
4 జీబీ + 128 జీబీ: రూ. 12,499
ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 15 నుంచి అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్లలో విక్రయానికి రానుంది. మిస్ట్ బ్లూ, బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6.9- ఇంచ్ భారీ ఎల్సీడీ డిస్ప్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.