Budget Smartphone : బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ.. అదిరిపోయే డిజైన్! టెక్నో పాప్ ఎక్స్ లాంచ్
భారతదేశం, ఏప్రిల్ 20 -- TECNO POP X 5G : నేటి డిజిటల్ యుగంలో 5జీ కనెక్టివిటీ అనేది కనీస అవసరంగా మారింది. అయితే, 5జీతో పాటు తక్కువ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్, దృఢత్వం కలిగిన ఫోన్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల కోసం టెక్నో సంస్థ 'పాప్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ కేవలం వేగం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అధునాతన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 24 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ చూడటానికి ఎంతో స్లిమ్‌గా (8.18 ఎంఎం) ఉండి, చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని వెనుక భాగంలో ఉన్న కెమెరా సెటప్ ఐఫోన్ ఎయిర్ శైలిని తలపిస్తోంది. ఈ కెమెరా డెకోను 'ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం'తో తయారు చేశారు, ఇది ఫోన్‌కు గ్లాసీ లుక్‌తో పాటు మరింత దృఢత్వాన్ని ఇస్తుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.