Budget electric scooter : మర్కెట్లోకి బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్- డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు!
భారతదేశం, జూన్ 22 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ అవసరాల కోసం, తక్కువ దూర ప్రయాణాల కోసం బడ్జెట్ ధరలో లభించే ఈవీ టూ-వీలర్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ యాంపియర్ తన ఎంట్రీ-లెవల్ ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. మార్కెట్లోకి సరికొత్త 'యాంపియర్ రియో వైబ్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 69,499 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
పట్టణాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు (వృద్ధులు), మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ అంపేర్ ఈ బడ్జెట్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఇదొక లో-స్పీడ్ (తక్కువ వేగంతో వెళ్లే) ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.