భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఈ-మొబిలిటీ ఇటీవలే లాంచ్ చేసిన ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అదే.. 2026 ఎక్స్- మెన్ ప్లస్ (X-Men+). దీని ధరను రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) ఉండటం విశేషం. కాలేజీ యువత, ఆఫీసు ఉద్యోగులు, రోజువారీ నగర ప్రయాణికులకు ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలవనుంది. 80 కిలోల బరువున్న ఈ స్కూటర్, గరిష్టంగా 180 కిలోల బరువును మోయగలదు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2026 X-Men+ స్కూటర్ సరికొత్త స్టైలింగ్‌తో పాటు నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో (డార్క్ నైట్ బ్లాక్, వైట్, మిడ్ నైట్ బ్లూ, నార్డో గ్రే) అందుబాటులోకి వచ్చింది. గత మోడల్‌లో ఉన్న 10-అంగుళాల వెనుక చక్రాన్ని తీసివేసి, మెరుగైన స్థిరత్వం కోసం ఈసారి 12-అంగుళాల పెద్ద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.