భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ 2026లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి షాక్ ఇచ్చారు. మార్కెట్లో మితిమీరిన ఊహాజనిత ట్రేడింగ్‌ను అరికట్టేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఫలితంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
తాజా పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఫ్యూచర్స్: ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఎస్టీటీని 0.05 శాతానికి పెంచారు.
ఆప్షన్స్: ఆప్షన్స్ ట్రేడింగ్‌పై పన్నును ఏకంగా 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పెంపునకు ముందు ఫ్యూచర్స్‌పై ఎస్టీటీ 0.02శాతంగా ఉండేది. ఆప్షన్స్‌పై ఎస్టీటీ 0.01శాతంగా ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.