భారతదేశం, జనవరి 30 -- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రతియేటా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి కూడా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి ఫిబ్రవరి 1 అనేది ఆదివారం వచ్చింది. బడ్జెట్ అనేది దేశంతో పాటు స్టాక్ మార్కెట్లకు కూడా చాలా కీలకమైన విషయం. ఈ నేపథ్యంలోనే, సాధారణంగా ఆదివారం నాడు సెలవులో ఉండే స్టాక్ మార్కెట్లకు ఈసారి పనిచేస్తాయా? అన్న సందేహాలు ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు స్పందించాయి. ఫిబ్రవరి 1, ఆదివారం, బడ్జెట్ 2026 నాడు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని అధికారికంగా ప్రకటించాయి.
యూనియన్ బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్ఎస్ఈ సర్క్యులర్ ప్రకారం.. ఆ రోజు, మార్కెట్లు సాధారణ సమయాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.