భారతదేశం, ఏప్రిల్ 30 -- Spiritual Importance of Purnima : ప్రతి ఏటా వచ్చే బుద్ధ పూర్ణిమ మనకు అంతరంగంలోని నిశ్చలతను, పౌర్ణమి వెలుగుల సాక్షిగా నిశ్శబ్దంగా గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషకులకు ఈ రాత్రి కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు.! ఒక క్షణం ఆగి, లోపలికి తొంగి చూసుకుని, ఆత్మవిమర్శ చేసుకోవడానికి లభించే అద్భుతమైన అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన గౌతమ బుద్ధుని జీవితం.. ఈ పౌర్ణమి నాటి శక్తితో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది.
యోగి, ఆధ్యాత్మిక గురువు సద్గురు అభిప్రాయం ప్రకారం.. ఈ పౌర్ణమికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైనది. బుద్ధ పూర్ణిమ రోజునే సిద్ధార్థుడు గౌతముడిగా జన్మించడం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందడం మరియు చివరకు మహాపరినిర్వాణం చెందడం యాదృచ్ఛికం కాదు.
"బుద్ధ పూర్ణిమ అనేది మానవుడు తనలోని అంతిమ సంభావ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.