భారతదేశం, ఏప్రిల్ 30 -- భారతీయ సంస్కృతిలో వైశాఖ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది. దీనినే మనం ఎంతో భక్తితో 'బుద్ధ పూర్ణిమ'గా జరుపుకుంటాం. గౌతమ బుద్ధుడు జన్మించినా, జ్ఞానోదయం పొందినా, చివరకు మహాపరినిర్యాణం చెందిన విశిష్ట తిథి ఇదే. అందుకే బౌద్ధులతో పాటు హిందువులకు కూడా ఇది పరమ పవిత్రమైన రోజు. ఈ ఏడాది మే 1వ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తోంది. అయితే, ఈసారి ఆధ్యాత్మికతతో పాటు జ్యోతిష్య రీత్యా కూడా ఈ రోజు అత్యంత శక్తివంతంగా మారనుంది. గ్రహాల గమనంలో సంభవిస్తున్న మార్పుల వల్ల అరుదైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతోంది.
మే 1వ తేదీన గ్రహాల స్థితిగతులను గమనిస్తే.. చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు. శని, కుజుడు కలిసి మీన రాశిలో సంచరిస్తుండగా, సూర్యుడు తన ఉచ్ఛ స్థితిలో ఉన్న మేష రాశిలో ఉన్నాడు. అదే రోజు బుధ గ్రహం కూడా మేష రాశిలోకి ప్రవేశించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.