భారతదేశం, మార్చి 18 -- BTS The Return: సౌత్ కొరియా పాప్ సెన్షేషన్ బీటీఎస్ లోని ఏడుగురు సభ్యులు మళ్లీ చేతులు కలిపారు. కొన్నేళ్లుగా కొరియన్ ఆర్మీలో సేవలందించడానికి వెళ్లిన వీళ్లు.. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఇప్పుడు అందరూ కలిసి ఓ కమ్‌బ్యాక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. దీని లైవ్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్ లో రానుంది.
బీటీఎస్ బ్యాండ్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను నెట్‌ఫ్లిక్స్ బుధవారం (మార్చి 18) వెల్లడించింది. "బీటీఎస్పైనే స్పాట్ లైట్ ఉంది. బీటీఎస్ ది కమ్‌బ్యాక్ లైవ్ మార్చి 21న సాయంత్రం 4.30 గంటలకు.. కేవలం నెట్‌ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది.
ఇక మరో ట్వీట్ లో ఈ బ్యాండ్ లోని సభ్యులందరి పేర్లను రాసింది. "RM + Jin + SUGA + j-hope + Jimin + V + Jung Kook.. బీటీఎస్ కమ్‌బ్యాక్ లైవ్.. మార్చి 21న సాయంత్రం 4.30 గంటల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.