BSNL phone : ఐఫోన్ 17 కన్నా ఖరీదైన ఫోన్ని లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్! ఎందుకు అంత కాస్ట్?
భారతదేశం, జూలై 10 -- భారతదేశంలో టెలికాం నెట్వర్క్ ఎంతో విస్తరిస్తున్నప్పటికీ.. కొన్ని కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ సాధారణ మొబైల్ సిగ్నల్స్ దొరకడం గగనంగానే మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు లేదా నల్లమల అడవుల్లోకి వెళ్లేటప్పుడు కూడా ఈ సిగ్నల్ సమస్యలను మనం గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి నెట్వర్క్ లేని మారుమూల ప్రదేశాల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ 'బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్'ని మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ అత్యాధునిక హ్యాండ్సెట్ అంతర్జాతీయ ఉపగ్రహ దిగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.