భారతదేశం, ఏప్రిల్ 8 -- జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లను భారతీయులకు తిరిగి పరిచయం చేసిన మహీంద్రా బ్యాక్డ్ సంస్థ 'క్లాసిక్ లెజెండ్స్'.. ఇప్పుడు బీఎస్ఏ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. స్క్రాంబ్లర్ శైలిలో కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 బైక్ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 23, 2026న భారత మార్కెట్లో అడుగుపెట్టనుందని సమాచారం.
అంచనాల ప్రకారం.. ఈ కొత్త స్క్రాంబ్లర్ 650 మోటార్‌సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. లాంచ్ అయిన తర్వాత, ఇది మిడిల్ వెయిట్ స్క్రాంబ్లర్ విభాగంలో రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650తో నేరుగా తలపడనుంది. గతేడాది జులైలో యూకేలో జరిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.