BS VII emission norms: 2030 నుంచి బీఎస్-7 కాలుష్య నిబంధనలు: పెరగనున్న వాహనాల ధరలు
భారతదేశం, జూన్ 10 -- న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త 'భారత్ స్టేజ్-7' (BS VII) కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 2030 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భావిస్తోంది.
గతంలో 2020లో కేంద్రం బీఎస్-6 నిబంధనలను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే కఠినమైన ఉద్గార పరిమితులు, రియల్ టైమ్ ఎమిషన్ మానిటరింగ్, అధునాతన డయాగ్నోస్టిక్స్ సిస్టమ్స్‌తో బీఎస్-7ను తీసుకురానున్నారు.
ఈ కొత్త నిబంధనల వల్ల వాహన తయారీ సంస్థలు తమ ఇంజన్ టెక్నాలజీ, ఎమిషన్ కంట్రో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.