Brown OTT: సిగరెట్ తాగుతూ, మందు కొట్టే బోల్డ్ పోలీస్-గ్లామర్ హీరోయిన్ కరిష్మా కపూర్ న్యూ లుక్-ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్
భారతదేశం, మే 31 -- Brown OTT: నైంటీస్ లో బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఊపేసిన స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ 'బ్రౌన్' (Brown) ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఇన్నాళ్లూ గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన కరిష్మా కపూర్.. ఈ నియో-నాయర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్రౌన్ లో పూర్తిగా డిఫరెంట్ గా కనిపించింది. సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ బోల్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటించింది. కోల్‌కతా నగరంలోని చీకటి కోణాలు, నేరాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇందులో కరిష్మా తన గతాన్ని మర్చిపోలేక, మద్యానికి బానిసైన రీటా బ్రౌన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఒక ఘోరమైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.