భారతదేశం, ఆగస్టు 3 -- దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లపై నమోదైన కేసులో.. వారిని నిర్దోషులుగా ప్రకటించి రౌస్ అవెన్యూ కోర్టు.

విచారణ ప్రారంభమైన రెండు సంవత్సరాల తర్వాత అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (సిజేఎమ్) అశ్విని పన్వార్ ఈ సంచలన తీర్పును వెలువరించారు. జులై 2న వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం, తాజాగా ఈ మేరకు తుది నిర్ణయాన్ని ప్రకటించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....