BRAOU Phd Admissions : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు
భారతదేశం, సెప్టెంబర్ 13 -- BRAOU PhD admissions : ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) తీపి కబురు అందించింది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో పీహెచ్డీ (Ph.D.) ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
మొత్తం ఆరు ప్రధాన విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఇంగ్లీష్, తెలుగు (Telugu), కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ (Sociology) సబ్జెక్టులున్నాయి.
పీహెచ్డీ సీట్ల ఎంపికను కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష (CBT), ఆ తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా చేపడతారు. ఈ ప్రవేశ పరీక్షను కేవలం హైదరాబాద్ కేంద్రంలోనే నిర్వహిస్తారు.
యూజీసీ/CSIR-జేఆర్ఎఫ్, నెట్, G...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.