భారతదేశం, మార్చి 4 -- సినిమాల్లోనే కాదు బయట స్టేజీల మీద కూడా తనదైన స్టైల్లో నవ్వులు పంచుతూనే ఉంటారు బ్రహ్మానందం. నవ్వించడమే ఆయన పని. తాజాగా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మీ చేసిన ఓ పని తెగ వైరల్ గా మారింది. సీనియర్ హీరో శివాజీ కొడుకును స్టేజీపైనే చెంపదెబ్బ కొట్టిన బ్రహ్మానందం, ఆ తర్వాత మూవీ అడ్వాన్స్ గా గోల్డ్ రింగ్ ఇచ్చారు.
శివాజీ, లయ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బ్రహ్మానందం చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజీపైన స్పీచ్ లో తనదైన స్టైల్లో ఛలోక్తులు విసురుతూ అందరినీ నవ్వించారు. 'గ్లాస్ లు కడుక్కునే టైమ్ కు ఉపన్యాసం ఎవరైనా వింటారా' అని ఫన్నీగానే తన స్పీచ్ మొదలెట్టారు.
సంప్రదాయిని సుప్పిని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.