Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..ఇక నుంచి సీరియల్ అరగంట కాదు 45 నిమిషాలు..ఎప్పుడంటే?
భారతదేశం, అక్టోబర్ 11 -- Brahmamudi Serial Timing: బుల్లితెర ప్రేక్షకులను తనదైన కథనంతో కట్టిపడేస్తున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi) మరో సంచలన అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ మా ఛానల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సీరియల్, ఇప్పుడు అభిమానుల కోసం మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.
ఇప్పటివరకు సాధారణ సమయంతో 30 నిమిషాల పాటు అలరించిన ఈ బ్రహ్మముడి సీరియల్ ఇకపై 45 నిమిషాల పాటు ప్రసారం కానుంది. ఈ సీరియల్ సరికొత్త మలుపులతో, ఊహించని ట్విస్టులతో మిమ్మల్ని అలరించడానికి ఎక్స్ ట్రా టైమ్ రాబోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఎక్స్ట్రా టైమ్ ద్వారా బ్రహ్మముడి సీరియల్ కథలో మరిన్ని కీలక పరిణామాలు, ఆసక్తికరమైన డ్రామాను జోడించి ప్రేక్షకులకు ఎక్స్ట్రా ఎంటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.