భారతదేశం, సెప్టెంబర్ 5 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. రాజు గురించి ఎవరూ ఊహించని నిజాన్ని రేఖ ఆధారాలతో బయటపెడుతుంది. అందరూ ఆ విషయం విని షాకైనా.. ఇందు మాత్రం రేఖకు అంతకంటే పెద్ద షాక్ ఇవ్వడం ఈ రోజు ఎపిసోడ్ హైలైట్.

రాజు బర్త్ డే ఏర్పాట్లలో భాగంగా కేక్, చికెన్ తీసుకురావాలని వెంకీ, నందును కావాలని ఇందు బయటకు పంపించే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. వాళ్ల మధ్య దూరం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అది చూసి లక్ష్మి ఆందోళనగా ఇందు దగ్గరికి వస్తుంది. ఇది వాళ్ల మరింత దూరం పెంచుతుందేమో అని అంటుంది.

అలా ఏమీ జరగదు.. ఇలా కలిపితేనే దూరం తగ్గుతుంది.. ఇక అంకుల్ గురించి వదిలేయండి.. మా ఇంటికి వస్తే ప్రమాదం కాదు.. మంచే జరుగుతుందని తెలిస్తే వాళ్ల పె...