Brahmamudi September 29 Episode: బ్రహ్మముడి- సిరిని కొట్టిన ఐశ్వర్య- వచ్చిన జాబ్ కాలదన్నుకున్న మదన్- రాజుకు ముచ్చెటమలు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీనా చిన్నపిల్ల అయినా పెద్దదేగా. ముగ్గురు ఒకే గదిలో ఎలా పడుకుంటారు. నీకు ఇబ్బంది కాదా. రేఖ వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావుగా అని అపర్ణ కోప్పడుతుంది.
బావ తప్పు చేయడు. రేఖ వాళ్లు ఆస్తి కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రతి చిన్న విషయంపై రచ్చ చేస్తున్నారు. అంతా నేను చూసుకుంటాను అని ఇందు సర్దిచెప్పుతుంది. హాల్లో ఐశ్వర్య లోగో డిజైన్ చేస్తుంటుంది. భ్రమరాంబ, శేషు ఎందుకని అడుగుతారు. ఇలా డిజైన్స్ చేసి బతకొచ్చని అనుకుంటున్నావా అని శేషు అంటాడు.
కాదు. రేపు కంపెనీ సీఈఓ అయ్యాక లోగో కావాలిగా. దానికోసం అని ఐశ్వర్య చెబుతుంది. భ్రమరాంబ మెచ్చుకుంటుంది. అప్పుడే బిజినెస్ వుమెన్ అవుతుందని అంటుంది. రాజు వచ్చి సెటైర్లు వేస్తాడు. పాస్ కాకముందే హడావిడి ఏంటో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.