Brahmamudi September 26 Episode: బ్రహ్మముడి.. రాజు, ఇందు రొమాన్స్.. ముద్దు, టైట్ హగ్.. తాగి భ్రమరాంబను చితకబాదిన రాజు
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుకు తాగించి సిరి వివరాలను రాబట్టాలని చూసిన భ్రమరాంబకు గట్టి షాకే తగులుతుంది. ఆ ప్లానంతా రివర్స్ అవుతుంది. మరోవైపు రాజు తాగినా అతనితో ఇందు రొమాన్స్ చేయడం ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.
డైనింగ్ టేబుల్ దగ్గర సిరిని అవమానించేలా మాట్లాడిన రేఖకు రాజు క్లాస్ పీకే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. తన ఆంటీని అనే హక్కు నీకు లేదని, ఈ ఇంట్లో తాము జాలి చూపిస్తే ఉంటున్నావని ఐశ్వర్య జోక్యం చేసుకుంటుంది. దీంతో తన భర్త విషయంలో ఎలా పడితే అలా మాట్లాడొద్దని చెప్పానా అంటూ ఇందు అంటుంది.
అటు రాజు కూడా మరింత చెలరేగుతాడు. అసలు ఈ ఇంటికి వారసురాలు మీ ఆంటీ కాదు.. నా భార్య ఇందు.. ఆమె భర్తను కాబట్టి ఈ ఇంటిపై తనకూ పూర్తి హక్కులు ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.