Brahmamudi September 21 Episode: బ్రహ్మముడి- ఇందుతో రాజు పెళ్లి చెల్లదు, రేఖకే ఆస్తి- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన లాయర్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అపర్ణకు సిరిపై రోజు రోజు కోపం పెరుగుతుంది. అలా పెరిగేలా మనం చేస్తాం. దాంతో రాజు ఇంట్లో ఉండటానికి వీళ్లేదనేలా మనం చేయాలి. ఇక అక్కడి నుంచి ఈ ఇంట్లో మొదలవుతుంది ఆరణి రావణకాష్టం అని రేఖ అంటుంది.
సూపర్ రేఖ నువ్వు. ఇకచూడు నేను అపర్ణను ఎలా రెచ్చగొడతానో అని భ్రమరాంబ అంటుంది. రాజు నీ పతనం మొదలైంది అని రేఖ అనుకుంటుంది. మరోవైపు సిరి విషయంలో అపర్ణ ఏడుస్తూ బాధపడుతుంటుంది. ఇందు అంటుందిగా నిజనిజాలు తెలుస్తాయని, వదిలేయ్ అని సుభాష్ అంటాడు.
ఇందు సంతోషంగా ఉండాలంటే నేను ఒక పని చేయాలి. రాజుకు నిజం చెప్పేస్తాను. తను దుగ్గిరాల ఇంటి వారసుడు అని, నా కూతురు కొడుకు, ఇన్నికోట్ల ఆస్తికి వారసుడు అని, ఇందు ప్రేమిస్తుందని చెప్పేస్తాను అని అపర్ణ అంటుంది. ఇందు తనను తన మరదలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.