భారతదేశం, సెప్టెంబర్ 19 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో అపర్ణ ఎంత వద్దని వారిస్తున్నా సిరి ఇంట్లోనే ఉంటుందని తేల్చి చెబుతుంది ఇందు. కానీ అదే సిరిని అడ్డు పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకునేందుకు రేఖ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

సిరిని రాజు, ఇందు ఇంటికి తీసుకొచ్చే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. నా కొడుకుని ఇంట్లో నుంచి పంపించేసి నీ మొదటి భార్యను తీసుకొస్తావా అని రాజుని రేఖ నిలదీస్తుంది.

ఆమె ఎవరు అని అపర్ణ అడిగితే.. ఆమెనే రాజు మొదటి భార్య.. రెండేళ్లుగా హాస్పిటల్లో ఉన్న సిరి అని రేఖ చెబుతుంది. దీంతో అపర్ణ షాక్ తింటుంది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడమేంటని ఇందుని అపర్ణ నిలదీస్తుంది. రేఖ, భ్రమరాంబ, భూషణ్ కూడా ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదని అంటారు.

ఇ...