Brahmamudi September 12 Episode: బ్రహ్మముడి.. రాజు తన మనవడన్న సుభాష్.. ఇందు ముందు రాజుని ఇరికించిన ఐషూ.. సిరి అల్లరి
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో గతం మరచిపోయిన సిరిని తన ఇంట్లో వదిలేసి వస్తాడు రాజు. అయితే ఎక్కడికెళ్లావంటూ భ్రమరాంబ, రేఖ నిలదీయడం, సుభాష్ నోరు జారడం, ఇందు చేయి వదలను అని రాజు చెప్పడం ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్స్ గా నిలిచాయి.
స్వాతి విషయంలో ఆమె తండ్రి శేషు ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. ఓ తండ్రిగా తాను ఫెయిలయ్యానని ఇందుతో శేషు అంటాడు. అందుకే ఆమెకు తనపై నమ్మకం లేదని, మదన్ ను తీసుకొని వెళ్లిపోయిందని చెబుతాడు.
స్వాతికి నీపై నమ్మకం ఉంది.. దయచేసి వాళ్లను తిరిగి ఇంటికి రమ్మని చెప్పమ్మా.. ఆమె నీ మాట వింటుంది అని ఇందుకి దండం పెడతాడు శేషు. దీంతో అతన్ని ఓదారుస్తూ.. నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు.. నేను చూసుకుంటాను అని హామీ ఇస్తుంది.
మరోవైప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.