భారతదేశం, సెప్టెంబర్ 1 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మదన్ ఇంట్లోంచి వెళ్లిపోతానంటాడు. నీకు ఇంకో కొడుకు ఉన్నాడు. వాడు ఉండగా నేనెందుకు, నేను ఎలాగో బతుకుతాను. ఈ లక్కీగాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది. రూమ్‌లోనే ఉంచుకోలేకపోయాను. మాటవరసకే తమ్ముడు అంటే సహించలేదు. అలాంటిది అన్న అని ఎలా పిలవను మదన్ అంటాడు.

రాజు నువ్వంటే నాకు చాలా కోపం. కానీ, ఈ విషయంలో నాకు మాత్రం హెల్ప్ చేశావ్. థ్యాంక్యూ రాజు అని మదన్ అంటాడు. కోపంలో ఈ నిర్ణయం తీసుకున్నావ్. వద్దని రాజు అంటే.. లేదు బాగా ఆలోచించే తీసుకున్నా అని మదన్ అంటాడు. స్వాతి కూడా వెళ్లకంటుంది. నాకంటే ఎక్కువ మా అమ్మను నమ్మాను. నాకు ఇష్టం లేకున్నా ఇందుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డా. కానీ ఈరోజు నేను తప్పుడు మనిషి కొడుకుగా అందరిముందు నిలబెట్టిందని మదన్ అంటాడు.

ఈ బాధ, ...