భారతదేశం, అక్టోబర్ 8 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్యను అడ్డం పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖ.. రాజు అడ్డు తొలగించుకోవానికి ఓ ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా దుబాయ్ నుంచి వచ్చాడంటూ ఓ మనిషిని రంగంలోకి దింపుతుంది.

ఐశ్వర్యకు కంపెనీ పెట్టిస్తామని హామీ ఇవ్వడంపై అపర్ణ, సుభాష్ ఆందోళన చెందే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. అయితే వాళ్లకు రాజు, ఇందు హామీ ఇస్తారు. ఇటు రేఖ మాత్రం ఐశ్వర్య ద్వారా ఆస్తి తన సొంతమైనట్లే అని సంతోషిస్తుంది. ఆమె ఆపరేషన్ చేయించుకున్నా.. లక్కీని పెళ్లి చేసుకున్నా.. ఎలాగైనా తమకు లాభమే అని భ్రమరాంబ, భూషణ్, శేషులతో అంటుంది.

దీంతో శేషు ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ఐషూకి కంపెనీ పెట్టిస్తే ఆస్తి ఎలా వస్తుంది.. అయినా ఐశ్వర్యను తక్కువ అంచనా వే...