Brahmamudi October 7 Episode: బ్రహ్మముడి.. రాజును అరెస్ట్ చేసిన నందు.. సిరికి గుర్తొచ్చిన గతం.. లక్కీ, ఐశ్వర్య పెళ్లి
భారతదేశం, అక్టోబర్ 7 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య అబార్షన్ చేయించుకోకుండా అడ్డుకొని లక్కీతో పెళ్లికి ఒప్పిస్తారు రాజు, ఇందు. అయితే అలా చేసినందుకు ఇందుని అపర్ణ, సుభాష్ మందలిస్తారు. మరోవైపు సిరిని భూషణ్ తోసేయడం, ఆమెకు తీవ్రంగా గాయపడటం, దాంతో ఆమెకు గతం గుర్తుకు రావడం లాంటి సీన్లు కూడా ఎపిసోడ్ చివర్లో చూడొచ్చు.
లక్కీకి రాజు ఫోన్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలవుతుంది. ఐశ్వర్య కనిపించడం లేదని అంటే.. తాను ఆమె దగ్గరే ఉన్నానని, అంతా అయిపోయిందని, ఆమె అబార్షన్ చేయించుకుంటోందని ఏడుస్తూ చెబుతాడు లక్కీ.
అడ్డుకోమని రాజు చెబితే.. తాను చెబితే ఆమె వినదని అంటాడు. తన బిడ్డను కాపాడతానని ఇందు మాటిచ్చింది కదా.. దయచేసి ఆ పని చేయండని వేడుకుంటాడు. హాస్పిటల్ లొకేషన్ పెట్టమని రాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.