Brahmamudi October 31 Episode: బ్రహ్మముడి.. రీల్స్ స్టార్ ఫంకీ వినయ్తో ఇందు పెళ్లి.. దేవదాసులా రాజు.. ప్రశాంత్ ప్లాన్
భారతదేశం, అక్టోబర్ 31 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇందు పెళ్లికి రేఖ తొందరపెడుతుంది. చూడటానికే అసహ్యంగా ఉన్న రీల్స్ స్టార్ ఫంకీ వినయ్ తో ఇందు పెళ్లికి రెడీ అవుతుంది. చివరి నిమిషంలో బావ వస్తాడన్న నమ్మకంతో ఆమె ఉంటుంది. మరోవైపు వీళ్లను కలపడానికి ఆఫీసులో ప్రశాంత్ రంగంలోకి దిగుతాడు.
ఇంటికి తిరిగి రావాలని రాజుని నందు కోరే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ మొదలైంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి నందు వెళ్లిపోతుంది. ఆమె వెంటే వెళ్లిన చలపతి.. రాజు, ఇందులను కలపడానికి మాత్రం మళ్లీ తమ ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. వెంకీ విషయంలో తాను చేసిన తప్పు, నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెబుతున్నా.. వాళ్లను కలపడానికి పోస్ట్ మ్యాన్ లా మాత్రం మారొద్దని స్పష్టం చేస్తాడు. పెద్దవాడినైనా దండం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.