Brahmamudi October 3 Episode: బ్రహ్మముడి.. తల్లి కాబోతున్న ఐశ్వర్య.. జోకర్లా రాజు.. రేఖ పరువు తీసిన శేషు, భ్రమరాంబ
భారతదేశం, అక్టోబర్ 3 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య పరీక్షల్లో పాస్ అవుతుంది. కంపెనీ కోసం ఇందుతో ఫైట్ చేస్తుంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోవడం, తర్వాత డాక్టర్ వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పే సీన్లు ఆసక్తి రేపాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
రాజుని చూసి అపర్ణ ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండటమే తనకు కావాలని అపర్ణ అంటే.. తాను ఎప్పటికీ ఇందు చేయి వదలనని, కలిసే ఉంటానని రాజు హామీ ఇస్తాడు.
ఇక నుంచి సిరి నీ ఒక్కడి బాధ్యత కాదు.. తన బాధ్యత కూడా అని అపర్ణ అంటుంది. ఇంత మంచి మనసున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రాజు అంటాడు. అలా అనొద్దురా.. నిన్న ఎత్తుకొని పెంచాను.. గోరు ముద్దలు తినిపించాను.. నువ్వు నా మనవడివే అయినా చెప్పలేని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.