Brahmamudi October 26 Episode: బ్రహ్మముడి- ఐశ్వర్య నేరం బయటపెట్టిన రాజు, ఇందు- ఐషును కొట్టబోయిన రాజును అడ్డుకున్న లక్కీ
భారతదేశం, అక్టోబర్ 26 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జైళ్లో ఉన్న వెంకీని రాజు, ఇందు కలుస్తారు. లక్ష్మి ఏడుస్తుంటుంది. ఏం జరిగిదంని రాజు అడుగుతాడు. వెంకీ సైలెంట్‌గా ఉంటాడు. నందుపై అరుస్తాడు రాజు. అరెస్ట్ చేసేముందు నాకోసారి కాల్ చేయొచ్చుగా అని రాజు కోప్పడతాడు. ఇందు నచ్చజెబుతుంది.
మా కంపెనీలో గోల్డ్ విషయంలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పానుగా. అందుకే ఇరికించినట్లున్నారు అని వెంకీ అంటాడు. ఇది ఐశ్వర్య పనే. నా మీద కోపంతో వీడిని ఇరికించింది అని రాజు కోప్పడతాడు. మా ఆఫీస్‌లో ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదని చెబితే నా మీదే కేసు పెట్టారని వెంకీ అంటాడు. ఇదే నిజమైతే వాళ్లను నేను విడిచిపెట్టను అని నందు అంటుంది.
నా తమ్ముడి అరెస్టుకు కారణమైన ప్రతి ఒక్కరి తాట తీస్తానని రాజు అంటాడు. ఇంతలో లాయర్ వచ్చి వెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.