Brahmamudi October 20 Episode: బ్రహ్మముడి-కోటి నష్టంతో ఐశ్వర్యకే టెండర్-ఇందుపై గెలుపు- గోల్డ్ స్కామ్‌లో ఇరుక్కున్న వెంకీ
భారతదేశం, అక్టోబర్ 20 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఈ టెండర్ ఐశ్వర్యకే వస్తుందని రేఖ అంటుంది. మేము ఏం చేయాలి చేపలు పట్టుకోవాలా అని రాజు అంటాడు. నేను గెలిచాక మీరు చేసేది అదే అని ఐశ్వర్య అంటుంది. ఎవరు గెలుస్తారో ముందే చెప్పలేమని రాజు అంటాడు.
రాజు, ఇందు ఇద్దరు వెళ్లిపోతారు. ఐశ్వర్యకు లక్కీ టిఫిన్స్ పెడుతూనే ఉంటాడు. చేయి కడిగించి తన షర్ట్‌కు తుడుపిస్తాడు. ఐశ్వర్య వెళ్లిపోతుంది. రేయ్ లక్కీ నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా అని శేషు అంటే.. వయసులో ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లు ఉందా అని లక్కీ కౌంటర్ ఇస్తాడు. మరోవైపు ఆఫీస్‌లో రిలాక్స్డ్గా కాఫీ తాగుతుంటారు రాజు, ఇందు.
ఇంటర్వ్యూ కోసం డిజైనర్ వస్తుందని ప్యూన్ వచ్చి చెబుతాడు. తనతో బాగా ఉండి ఇందు జెలసీ ఫీల్ అయ్యేలా చేయాలని రాజు అనుకుంటాడు. కాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.